NOBEL 2022 : నోబెల్ విజేతల పూర్తి వివరాలు

BIKKI NEWS : అల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్దం ప్రతి సంవత్సరం 6 విభిన్న రంగాలలో ప్రపంచంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వ్యక్తులు/సంస్థలకు నోబెల్ బహుమతుల ప్రదానం (NOBEL 2022 WINNERS LIST)జరుగుతుంది.

భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, అర్ధ శాస్త్రం, శాంతి, సాహిత్య రంగాలలో ఈ బహుమతులు ప్రదానం చేస్తారు.

2022 సంవత్సరానికి గానూ మొత్తం ఆరు రంగాలలో కలిపి 12 మంది వ్యక్తులకు, 2 సంస్థలకు బహుమతులు అందజేశారు. వీరిలో ఇద్దరూ మహిళలు (సాహిత్యం, రసాయన శాస్త్రం) లలో ఉన్నారు.

పోటీ పరీక్షల నేపథ్యంలో సంక్షిప్తంగా నోబెల్ వివరాలు అందజేయడం జరిగింది. సంబంధించిన రంగాల మీద క్లిక్ చేయడం ద్వారా పూర్తి వివరాలు చదవండి.

NOBEL 2022 WINNERS LIST

రంగంవిజేతలుకృషి
వైద్యశాస్త్రంస్వాంటే పాబోమానవ పరిణామంలో జన్యువుల మార్పిడి
రసాయన శాస్త్రం1)కరోలిన్ బెర్టోజి
2)మార్టిన్ మెల్డాల్
3)బారీ షార్ప్‌లెస్
క్లిక్ కెమిస్ట్రీ మరియు బయో ఆర్దోగోనల్ కెమిస్ట్రీ లో కృషి
భౌతిక శాస్త్రం1)అలెన్ అస్పెక్ట్
2)జాన్ క్లాజర్
3)అన్లాన్ జిలింగర్
క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ & ఫోటాన్స్ పై పరిశోధనకు
అర్ద శాస్త్రం1)బెన్ బెర్నాంకే
2)డగ్లస్ డైమండ్
3)ఫిలిప్ డైబ్విగ్
బ్యాంకులు మరియు ఆర్థిక సంక్షోభాలపై పరిశోధన
శాంతి1)అలెస్ బైలియాత్సికి
2)సెంటర్ ఫర్ లిబర్టీస్ సంస్థ
3)మెమోరియల్ సంస్థ
మానవహక్కులకోసం చేసిన కృషి కి
సాహిత్యంఅన్నె ఎర్నాక్స్

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు