స్టాక్‌హొమ్ (అక్టోబర్ – 06) : NOBEL PRIZE 2022 సాహిత్యంలో అన్నె ఎర్నాక్స్ కి దక్కింది. జెండర్, లాంగ్వేజ్, క్లాస్‌కు సంబంధించిన అంశాల్లో ఉన్న విభేదాలపై చాలా స్పష్టమైన రీతిలో ఎర్నాక్స్ అనేక రచనల్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సుమారు 30కి పైగా సాహిత్య రచనలు చేశారామె.
రచన అంటే ఓ రాజకీయ చర్య అని, సామాజిక అసమానతలపై దృష్టి పెట్టి.. రచనలను ఓ విముక్తి శక్తిగా భావిస్తూ.. సమాజ రుగ్మతలను రూపుమాపేందుకు ఆమె ఈ ఎత్తుగడతో రచనలు చేస్తున్నట్లు కమిటీ అభిప్రాయపడింది.
అన్నె ఎర్నాక్స్ రచనలు :
https://www.nobelprize.org/prizes/literature/2022/bio-bibliography/
Follow Us @