BIKKI NEWS (MAR. 08) : NAVODAYA CONTRACT JOBS 2025 NOTIFICATION. జవహర్ నవోదయ విద్యాలయ సమితి – హైదరాబాద్ రీజినల్ ఆఫీస్ కాంట్రాక్టు పద్ధతిలో టీచర్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది.
NAVODAYA CONTRACT JOBS 2025 NOTIFICATION
2025 – 26 విద్యా సంవత్సరం కొరకు పూర్తిగా కాంట్రాక్టు బేసిస్ లో ఈ టీచర్ పోస్టుల భర్తీ ఉంటుందని తెలిపింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా టిజిటి మరియు పిజిటి పోస్టులను వివిధ సబ్జెక్టులలో భర్తీ చేయనున్నారు.
TGT VACANCIES
- TGT ENGLISH
- TGT MATHEMETICS
- TGT SCIENCE
- TGT SOCIAL SCIENCE
- TGT TELUGU
- TGT KANNADA
- TGT TAMIL
- TGT MALYALAM
- TGT HINDI
- TGT PHYSICAL EDUCATION
- TGT MUSIC
- TGT ART
- TGT COMPUTER SCIENCE
- LIBRARIAN
PGT VACANCIES
- PGT ENGLISH
- PGT HINDI
- PGT PHYSICS
- PGT CHEMISTRY
- PGT BIOLOGY
- PGT MATHEMATICS
- PGT INFORMATION TECHNOLOGY / COMPUTER SCIENCE
- PGT ECONOMICS
- PGT HISTORY
- PGT GEOGRAPHY
- PGT COMMERCE
ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులను స్వీకరిస్తారు
దరఖాస్తు గడువు మార్చి 8 ఉదయం 9.00 గంటల నుండి మార్చి 18 రాత్రి 9.00 గంటల వరకు కలదు.
వయోపరిమితి : జూలై 01 – 2025 నాటికి 50 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి. ఎక్స్‌సర్వీస్‌మెన్ /NVS/ రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్లకు గరిష్ఠ వయోపరిమితి 65 సంవత్సరాలు.
ఈ పోస్టులకు అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు
ఇంటర్వ్యూ లను 2025 ఏప్రిల్ 7, 8, 9వ తేదీలలో నిర్వహించనున్నారు.
పూర్తి నోటిఫికేషన్ : Download Pdf
TGT APPLICATION LINK
PGT APPLICATION LINK
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్
- BTech : నేటితో ముగుస్తున్న వెబ్ ఆప్షన్ల గడువు