DSC (TRT) NOTIFICATION : దరఖాస్తు చేయడానికి క్లిక్ చేయండి

హైదరాబాద్ (సెప్టెంబర్ – 20) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో 5085 టీచర్ ఉద్యోగాలు బర్తీ చేయడానికి DSC (TRT) నోటిఫికేషన్ జారీ చేసింది సెప్టెంబర్ 20 ఈరోజు నుండి అక్టోబర్ 21 వరకు ఆన్లైన్లో ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. (DSC (TRT) APPLICATION LINK

ఇక్కడ ఇవ్వబడిన లింకును లింక్ చేయడం ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

DSC 5,085 JOBS APPLICATION LINK

మొత్తం పోస్టులు: 5085

స్కూల్‌ అసిస్టెంట్‌ 1739

లాంగ్వేజ్ పండిట్‌ 611

ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ 164

సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ 2575

అప్లికేషన్‌ ఫీజు: రూ.1,000/-

దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్‌ 20

దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్‌ 21

ఆన్‌లైన్‌ రాత పరీక్ష: నవంబర్‌ 20 నుంచి 30 వరకు

వెబ్‌సైట్‌: https://schooledu.telangana.gov.in