MPHW (F), ANM కోర్సుల్లో అడ్మిషన్లు

హైదరాబాద్ (అక్టోబర్ – 16) : తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం 27 ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ (ఫిమేల్) మరియు ఏఎన్ఎం ట్రైనింగ్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను (MPHW -F and ANM COURSES ADMISSIONS 2023) ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు.

మొత్తం సీట్లు : 1,020 (ప్రభుత్వ విద్యాసంస్థల్లో 180. ప్రైవేటు సంస్థల్లో 840).

అర్హతలు : ఏదైనా గ్రూపుతో ఇంటర్మీడియట్.

ఎంపిక విధానం : ఇంటర్మీడియట్ మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా.

రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు : ఆఫ్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : అక్టోబర్ 20 – 2023.

తరగతుల ప్రారంభం : నవంబర్ – 01 – 2023.

వెబ్సైట్:
https://chfw.telangana.gov.in/home.do