Model Schools – మోడల్ స్కుల్ ప్రవేశాల గడువు పెంపు

BIKKI NEWS (MARCH. 03) : తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ ప్రవేశాలు 2024 25 కు గాను ఆన్లైన్ దరఖాస్తు గడువును మార్చి 11వ తేదీ వరకు పెంచుతూ (model schools admissions date extended ito march 11th) నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 2వ తేదీతో గడువు ముగిసినప్పటికీ అభ్యర్థుల వినతి మేరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఆరవ తరగతి ప్రవేశాలకు మరియు ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఖాళీ సీట్లకు భక్తి కోసం ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 12వ తేదీన ఉదయం మరియు మధ్యాహ్నం సెక్షన్లలో నిర్వహించనున్నారు.