BIKKI NEWS : MAY – IMPORTANT DAYS LIST : మే – ముఖ్య దినోత్సవాల లిస్ట్
MAY IMPORTANT DAYS LIST
1 మే :
- అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా మే డే
- మహారాష్ట్ర దినోత్సవం
- గుజరాత్ డే
మే మొదటి ఆదివారం : ప్రపంచ నవ్వుల దినోత్సవం
3 మే : పత్రికా స్వేచ్ఛ దినోత్సవం
మే మొదటి మంగళవారం : ప్రపంచ ఆస్తమా దినోత్సవం
4 మే :
- బొగ్గు గని కార్మికుల దినోత్సవం
- అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం
6 మే : అంతర్జాతీయ నో డైట్ డే
7 మే : ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం
8 మే :
- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం
- ప్రపంచ తలసేమియా దినోత్సవం
మే రెండవ ఆదివారం : మదర్స్ డే
9 మే : రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి
11 మే : జాతీయ సాంకేతిక దినోత్సవం
12 మే : అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
15 మే : అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం
16 మే : బుద్ధ జయంతి లేదా బుద్ధ పూర్ణిమ
17 మే :
- ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం
- ప్రపంచ రక్తపోటు దినోత్సవం
18 మే :
- ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం
- అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం
మేలో మూడవ శుక్రవారం : జాతీయ అంతరించిపోతున్న జాతుల దినోత్సవం
21 మే : జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం
మే మూడవ శనివారం : సాయుధ దళాల దినోత్సవం
22 మే : జీవ వైవిధ్యం కోసం అంతర్జాతీయ దినోత్సవం
31 మే : పొగాకు వ్యతిరేక దినం
మే చివరి సోమవారం : జాతీయ స్మారక దినోత్సవం
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్