NIMS : మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ అడ్మిషన్లు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 21) : నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) హైదరాబాద్ సంస్థ 2023 విద్యా సంవత్సరం కొరకు మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్స్ లో – 15 సీట్లలో ప్రవేశం కొరకు తెలంగాణ రాష్ట్రంలోని అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నవి.

అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 07వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రాస్పెక్టస్ కొరకు మరియు ఇతర వివరాల కొరకు NIMS అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి

వెబ్సైట్ : https://www.nims.edu.in/

ఆన్లైన్ దరఖాస్తు దాఖలు కొరకు
చివరి తేది: 07-10-2023.