LAB TECHNICIAN JOBS : చిత్తూరు జిల్లాలో ఉద్యోగాలు

చిత్తూరు (ఆగస్టు – 29) : జిల్లాలోని డిస్ట్రిక్ట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సొసైటీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 17 పోస్టుల భర్తీకి (Lab technician and accountant Jobs in chittoor district hospitals) దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.

ఖాళీల వివరాలు

  • సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ – 01
  • సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్- సూపర్వైజర్ – 06
  • ల్యాబ్-టెక్నీషియన్ – 03
  • డీఆర్ టీబీ కౌన్సెలర్ – 01
  • సీనియర్ మెడికల్ ఆఫీసర్ – 01
  • అకౌంటెంట – 02
  • డీపీసీ – 01
  • డీపీఎస్ – 01
  • పీపీఎం కోఆర్డినేటర్ – 01

అర్హతలు : పోస్టును అనుసరించి ఇంటర్, డీఎంఎల్టీ, డిప్లొమా, ఎంబీబీఎస్, పీజీ, డిగ్రీ, సర్టిఫికెట్ కోర్సు, ఎంబీఏ, పీజీ డిప్లొమా

ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్, పని అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో దరఖాస్తులను ‘జిల్లా లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ కంట్రోల్ ఆఫీస్, ఓపీ నెం. 24, జిల్లా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ క్యాంపస్, చిత్తూరు’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు గడువు : ఆగస్టు – 30 – 2023.

వెబ్సైట్: https://chittoor.ap.gov.in/