AP JOBS : కర్నూలు జిల్లాలో ఉద్యోగాలు

కర్నూలు (సెప్టెంబర్ – 08) జిల్లాలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (ఏపీవీవీపీ), డీసీహెచ్ఎస్ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్స్ 33 పోస్టుల భర్తీకి దరఖాస్తులను (kurnool hospitals recruiting 33 para medical jobs) ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు

ఖాళీల వివరాలు

  • థియేటర్ అసిస్టెంట్: 03
  • పోస్టుమార్టం అసిస్టెంట్: 01
  • జనరల్ డ్యూటీ అటెండెంట్: 24
  • ప్లంబర్: 01
  • ఆఫీస్ సబార్డినేట్: 03
  • ఆడియోమెట్రిక్ టెక్నీషియన్: 01

వయోపరిమితి : 01.07.2023 నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

అర్హతలు : పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ ఎంఎస్సీ

ఎంపిక విధానం : అకడమిక్ మార్కులు, పని అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ (ప్రత్యక్ష పద్దతిలో)

చిరునామా : ‘డీసీహెచ్ఎస్ కర్నూలు కార్యాలయం, డీఎంహెచ్ ఆఫీస్ దగ్గర, కర్నూలు’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 08.09.2023.

వెబ్సైట్: https://kurnool.ap.gov.in/