MINT JOBS : హైదరాబాద్ మింట్ లొ ఉద్యోగాలు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 05) : హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పని చేస్తున్న మింట్ లో వివిధ కేటగిరీలలో 64 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

పోస్టులు : జూనియర్ టెక్నీషియన్, సూపర్వైజర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, సెక్రటేరియల్ అసిస్టెంట్

విభాగాలు : ఫౌండ్రీమ్యాన్, ఎలక్ట్రోప్లేటింగ్, కెమికల్ ప్లాంట్, డై అండ్ మెడల్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, మెషినిస్ట్ తదితరాలు

అర్హతలు : సంబంధిత ట్రేడ్ ఐటీఐ ఉత్తీర్ణత

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

చివరితేదీ : అక్టోంబర్ 1 – 2023

వెబ్సైట్: https://igmhyderabad.spmcil.com