DAILY CURRENT AFFAIRS IN TELUGU 4th SEPTEMBER 2023
1) నాస్కామ్ చైర్ పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రాజేశ్ నంబియార్
2) ఏ దేశం నీరజ్ చోప్రా కు స్నేహపూర్వక రాయబారిగా గుర్తింపు ఇచ్చి.. సన్మానించింది.?
జ : స్విట్జర్లాండ్
3) ఇటీవల భారత ప్రభుత్వం చే నవరత్న హోదా పొందిన సంస్థ ఏది?
జ : రాష్ట్రీయ కెమికల్ ఫెర్టిలైజర్స్ (RCF)
4) దేశంలో లోక్ సభ, శాసనసభ ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థులకు కనీస వయోపరిమితిని ఎంతగా విధించాలని ఇటీవల న్యాయ, సిబ్బంది వ్యవహారాల స్థాయి సంఘం నివేదిక ఇచ్చింది.?
జ : 18 సంవత్సరాలు (ప్రస్తుతం 25 సంవత్సరాలు)
5) ఇటీవల నవరత్న హోదా పొందిన కంపెనీలు ఏవి.?
జ : ఓఎన్జీసీ విదేశ్, ఆయిల్ ఇండియా కార్పొరేషన్.
6) ఉక్రెయిన్ నూతన రక్షణ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : రుస్తెం ఉమరోవ్
7) ఢిల్లీలోని రాజ్ ఘాట్ సమీపంలో గాంధీ యొక్క వివిధ భంగిమల్లో ఉన్న విగ్రహాలతో నెలకొల్పిన స్థలం పేరు ఏమిటి?
జ : గాంధీ వాటిక
8) ఎక్కడ జరగబోయే ఒలంపిక్స్ లో క్రికెట్ ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదన ఉంది.?
జ : లాస్ ఎంజిల్స్ (2028)
9) ఇటీవల ఏ పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ఉ కేంద్ర పోర్టులు, నౌకాయాన శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ ప్రారంభించారు.?
జ : విశాఖపట్నం పోర్టు
10) ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఆర్ మాధవన్
11) కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విమానయాన సంస్థల విలీనానికి అంగీకారం తెలిపాయి.?
జ : ౠయిర్ ఇండియా & విస్తారా
12) ఏ కంపెనీ YOUTHSTA పేరుతో ఫ్యాషన్ స్టోర్ లను హైదరాబాదులో ప్రారంభించింది.?
జ : రిలయన్స్ రిటైల్
13) 7 – మినిట్ క్యాన్సర్ ఇంజక్షన్ ను ఏ దేశం ఆమోదించింది.?
జ : ఇంగ్లాండు
14) కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఏ రాష్ట్రంలో ఉత్కల అనే నూతన విమానాశ్రయాన్ని ప్రారంభించారు.?
జ : ఒడిశా
15) 2023 ఆగస్టులో భారత్ లో ఎన్ని యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిగాయి.?
జ : 10 బిలియన్స్
16) ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు.?
జ : మనీష్ దేశాయ్
17) జింబాబ్వే కు రెండోసారి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : ఎమర్షన్ మంగ్వా
One Comment on “DAILY CURRENT AFFAIRS IN TELUGU 4th SEPTEMBER 2023”
Comments are closed.