AIMS JOBS – బీబీ నగర్ ఎయిమ్స్ లో 71 ఉద్యోగాలు

BIKKI NEWS (AUG. 31) : JOBS IN BIBI NAGAR AIMS. తెలంగాణ రాష్ట్రం లోని బీబీ నగర్ ఎయిమ్స్ లో 71 సీనియర్ రెసిడెంట్ – నాన్ అకాడమిక్ ఉద్యోగాల భర్తీ కొరకు ప్రకటన విడుదల చేశారు.

JOBS IN BIBI NAGAR AIMS

దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు గడువు : సెప్టెంబరు – 05 – 2024

అర్హతలు, దరఖాస్తు లింక్ మరియు ఇతర వివరాలకై కింద ఇవ్వబడిన వెబ్సైట్ ను సందర్శించండి.

వెబ్సైట్ : https://aiimsbibinagar.edu.in/recruitment.html

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు