BIKKI NEWS (FEB. 17) : ISRO INSAT 3DS SUCCESSFULY LAUNCHED BY GSLV F14. ఇస్రో ఈరోజు విజయవంతంగా ఇన్శాట్ 3డీఎస్ శాటిలైట్ ను శ్రీహరి కోట నుండి జీఎస్ఎల్వీ ఎఫ్ – 14 ద్వారా ప్రయోగించారు.
ఇది వాతావరణ మరియు విపత్తు హెచ్చరిక ఉపగ్రహం. ఇన్సాట్ – 3డీ, ఇన్సాట్ – 3డీఆర్ లతో కలిసి పని చేస్తోంది. ఈ మిషన్‌కు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (MoES) పూర్తిగా నిధులు సమకూర్చారు.
- RBI – వడ్డీరేట్లు యధాతధం
- 10th class – పదో తరగతిలో సెమిస్టర్ విధానం.!
- INTER EXAMS – మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు
- MPHA – 1200 మంది ఎంపీహెచ్ఏ ల తొలగింపు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 06 – 12 – 2024