BIKKI NEWS : INTERNATIONAL CURRENT AFFAIRS DECEMBER 2023 – డిసెంబర్ – 2023 లో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ముఖ్య కరెంట్ అఫైర్స్ పోటీ పరీక్షల నేపథ్యంలో మీకోసం.
1) వాతావరణ విప్లవకారుడిగా పేరుగాంచిన ఏ వాతావరణ శాస్త్రవేత్త ఇటీవల ఢాకాలో మరణించారు.?
జ : సలీముల్ హక్
2) బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ పేరు ఏమిటి.?
జ : మిచౌంగ్
3) ఇటలీలోని 1,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏ టవర్ కూలిపోయే ప్రమాదం ఉందని ఇటీవల అక్కడి అధికారులు ప్రకటించారు.?
జ : లీనింగ్ టవర్ (గరిసెండా టవర్)
4) 2023 అక్టోబర్ లో ఏ దేశం తన 100 సంవత్సరాల దినోత్సవం నిర్వహించుకుంది.?
జ : తుర్కియో
5) ఇండోనేషియా లో బద్దలైన అగ్నిపర్వతం పేరు ఏమిటి.?
జ : మరఫీ అగ్నిపర్వతం
6) భారతదేశానికి చెందిన 1,440 పురాతన వస్తువులను తిరిగి భారత్ కు అప్పగించనున్నట్లు ఏ దేశం ఇటీవల ప్రకటించింది.?
జ : అమెరికా
7) భారత్ శ్రీలంక దేశాల మధ్య ప్రారంభమైన ఫెర్రి సర్వీస్ ల పేరు ఏమిటి.?
జ : చెరియాపాణి
8) ప్రపంచ నేలల దినోత్సవం (world soil day) ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ – 05
9) అంతర్జాతీయ వాలంటీర్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ – 05
10) అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ – 03
11) ది ఇంపాక్ట్ ఆఫ్ డిజాస్టర్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ పేరుతో ఇటీవల అంతర్జాతీయ ఆహార సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచంలో ఎన్ని విపత్తు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.?
జ : 400
12) అంతర్జాతీయ అవినీతి నిర్మూలన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ 9
13) ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ – 10
14) చైనా యొక్క బెల్ట్ & రోడ్ ఇనిసియోటీవ్ (BRI) నుంచి తప్పుకున్న దేశం ఏది.?
జ : ఇటలీ
15) పోలాండ్ పార్లమెంటులో అవిశ్వాసం కారణంగా ఎవరు ప్రధానమంత్రి పదవి కోల్పోయారు.?
జ : మాథ్యూస్ మోరావేస్
16) తాజాగా ఏ దేశం లస్కర్ ఏ తోయిబా సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.?
జ : ఇజ్రాయిల్
17) అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం 2023 థీమ్ ఏమిటి.?
జ : UNCAC AT 20 : Uniting The World Against Corruption
18) అంతర్జాతీయ పర్వతాల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ 11
19) పర్వతాల దినోత్సవం 2023 థీమ్ ఏమిటి.?
జ : Restoring Mountain Ecosystems
20) గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ (GRCA) ఎన్ని నగరాలతో ఏర్పడింది.?
జ : 250కు పైగా నగరాలు
21) వికీపీడియా – ఇంగ్లీష్ లో ప్రపంచంలో 2023లో అత్యధికంగా వెతికిన అంశం ఏమిటి.?
జ : చాట్ జిపిటి
22) వికీపీడియా ఇంగ్లీష్ లో ప్రపంచంలో 2023లో అత్యధికంగా వెతికిన అంశాలలో ఐపీఎల్ ఎన్నో స్థానంలో నిలిచింది .?
జ : మూడో స్థానంలో
23) ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బోర్డర్స్ (TIWB) అనే కార్యక్రమాన్ని ఏ రెండు సంస్థలు కలిసి ప్రారంభించాయి.?
జ : UNDP & OECD
24) ఇటీవల వార్థల్లో నిలిచిన కరోనేషన్ పుడ్ ప్రాజెక్టు -ఏ దేశానికి చెందింది.?
జ : బ్రిటన్
25) అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ: డిసెంబర్ 18
26) అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం 2023 థీమ్ ఏమిటి.?
జ : Promoting Safe Migration
27) వరల్డ్ టాయిలెట్ డే ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ – 19
28) వరల్డ్ టాయిలెట్ డే – 2023 థీమ్ ఏమిటి.?
జ : Accelerating Change
29) భారతీయ అమెరికన్ల హక్కులను కాపాడడం కోసం అమెరికా పార్లమెంట్ లో ఏర్పాటు చేసిన వారధి పేరు ఏమిటి?
జ : హిందూ కాకస్
30) అమెరికా అధ్యక్ష పదవికి డోనాల్డ్ ట్రంప్ అనర్హుడని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.?
జ : కొలరాడో సుప్రీం కోర్టు
31) లండన్ లోని హౌసింగ్ కాలనీ బ్లాక్ కు ఏ భారతీయురాలు (గూఢచారి) పేరు పెట్టారు.?
జ : నూర్ ఇనాయత్ ఖాన్
32) అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ 20
33) ఐక్యరాజ్యసమితి 2024వ సంవత్సరాన్ని ఏ సంవత్సరంగా ప్రకటించింది .?
జ : ఒంటెల సంవత్సరం
34) ఐక్యరాజ్యసమితి 2023వ సంవత్సరాన్ని ఏ సంవత్సరాలుగా ప్రకటించింది.?
జ : చిరుధాన్యాల సంవత్సరం, శాంతికి హామీగా అంతర్జాతీయ సంభాషణల సంవత్సరం
35) OPEC (Organization of Petroleum Export Countries) కూటమినండి తాజాగా బయటకు వచ్చిన దేశం ఏది.?
జ : అంగోలా
36) అంతర్జాతీయ గణిత దినోత్సవాన్ని ఏరోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 14
37) ప్రపంచంలోనే తొలిసారిగా కంటి మార్పిడి శస్త్ర చికిత్సను ఏ దేశంలో విజయవంతంగా నిర్వహించారు.?
జ : అమెరికా
38) 32 ఫుడ్ బాల్ క్లబ్ లతో నిర్వహించే ప్రపంచ కప్ ను 2025లో Fifa ఎక్కడ నిర్వహించనుంది.?
జ : అమెరికా
39) పాకిస్తాన్ లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళగా ఎవరు రికార్డు సృష్టించనున్నారు.?
జ : డా. సవీరా పార్కర్
40) ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో శాశ్వత సభ్యత్వానికి భారత్ కు ఏ దేశం మద్దతు తెలిపింది.?
జ : రష్యా
41) ప్రపంచ పాల్కన్ (డేగల) రాజధానిగా ఏ భారత దేశపు రాష్ట్రాన్ని పేర్కొంటారు.?
జ : నాగాలాండ్
42) దక్షిణ చైనా సముద్రంలో భారత్ ఏ దేశంతో కలిసి సంయుక్త నావికదళ విన్యాసాలు నిర్వహించింది.?
జ : పిలిఫ్పిన్స్
43) 8 మంది భారత నేవి అధికారులకు విధించిన మరణ శిక్షను జైలు శిక్షగా ఏ దేశం సడలించింది.?
జ : ఖతార్
44) అబుదాబి లో నిర్మించిన BAPS HINDU MANDIR ఫిబ్రవరి – 14 – 2024 లో ఎవరు ప్రారంభించనున్నారు.?
జ : నరేంద్ర మోదీ