BIKKI NEWS (FEB. 02) : INTER PRACTICAL EXAMS UNDER CC CAMERAS. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలోని జరుగుతామని బోర్డు డైరెక్టర్ కృష్ణ ఆదిత్య స్పష్టం చేశారు.
INTER PRACTICAL EXAMS UNDER CC CAMERAS
ఇందుకు మొదటగా ప్రైవేట్ కళాశాలలు అంగీకరించకపోయినా శనివారం జరిగిన చర్చల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు అంగీకరించాయని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.
ఇప్పటికే అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరియు ప్రభుత్వ రంగ జూనియర్ కళాశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు పూర్తికావచ్చిందని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం విద్యార్థులకు హాల్ టికెట్లను నేరుగా అందుబాటులోకి తెచ్చినట్లు కూడా స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 03 – 22 వరకు రోజుకు రెండు సెషన్స్ చొప్పున జనరల్ మరియు ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.