NIT WARANGAL : ఇంటిగ్రేటెడ్ బీఈడీ

వరంగల్ (సెప్టెంబర్ – 26) : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో నాలుగేళ్ళ బీఎస్సీ బీఈడీ (integrated Bed admissions 2023 in NIT warangal) కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.

నాలుగు సంవత్సరాల లోనే బ్యాచిలర్ డిగ్రీ మరియు బీఈడీ కోర్సులు పూర్తి చేయడానికి ఇంటిగ్రేటెడ్ బిఈడీ కోర్సులను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

కోర్సు: ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ- బీఈడీ

సీట్ల సంఖ్య: 50

కోర్సు కాలవ్యవధి: నాలుగేండ్లు

విభాగాలు: మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ

అర్హతలు: 2021, 2022, 2023 విద్యాసంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో 10+2 లేదా ఇంటర్ (ఎంపీసీ) ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులు అయితే 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం : నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్- 2023 (NCET 2023) స్కోర్ ఆధారంగా

దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా

చివరితేదీ : సెప్టెంబర్ 29 – 2023

వెబ్సైట్: https://nitw.ac.in/