IMPORTANT AWARDS MAY 2023 : ముఖ్య అవార్డులు మే 2023

BIKKI NEWS : మే నెలలో ముఖ్యమైన అవార్డులు (IMPORTANT AWARDS MAY 2023) అందుకున్న వ్యక్తులు సంస్థల పేర్లను చూద్దాం పోటీ పరీక్షల నేపథ్యంలో సంక్షిప్తంగా మీకోసం

1) ది నేషనల్ రియల్ ఎస్టేట్ అవార్డు : రాజస్థాన్ హౌసింగ్ బోర్డ్

2) భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అవార్డు : యోగి ఆదిత్యనాథ్

3) ది సాగర్ శ్రేష్ట సమ్మాన్ అవార్డు 2023 : కోచ్చి పోర్ట్

4) 57వ జ్ఞానపీఠ అవార్డు : దామోదర మూజో

5) ప్రతిష్టాత్మక లిఫ్ జిగ్ బుక్ ప్రైజ్ : మరియా స్టెఫినోవా

6) ది స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ది ఇయర్ (2023 లారస్ స్పోర్ట్స్ అవార్డ్స్) : లియోనల్ మెస్సి

7) ది క్యాంపెనియన్ ఆర్డర్ ఆఫ్ ఫిజి : నరేంద్ర మోడీ

8) గ్రాండ్ కాంపానియన్ ఆర్డర్ ఆఫ్ లోగూ : నరేంద్ర మోడీ

9) ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ : రచయిత – జార్జి గాస్పోడినవ్, అనువాదం – ఎంజెలా రోడెలా