DAILY CURRENT AFFAIRS IN TELUGU 19th JUNE 2023

1) FSSAI నుండి హీట్ రైట్ రైల్వే స్టేషన్ త్రాగు పొందిన రైల్వే స్టేషన్ ఏది?
జ : గువాహతి రైల్వే స్టేషన్

2) భారతీయ సైన్యం కోసం ఏ కంపెనీ LAN రేడియోను కనిపెట్టింది.?
జ : అస్ట్రోమ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్

3) నేషనల్ వర్కింగ్ ప్లాన్ కోడ్ 2023 ను వేటి అభివృద్ధి కోసం ఇటీవల ప్రారంభించారు.?
జ : అడవులు

4) నేషన్స్ లీగ్ 2022 – 23 ఫుట్ బాల్ టోర్నీ విజేతగా ఏ జట్టు నిలిచింది.?
జ : స్పెయిన్ (క్రొయేషియా పై)

5) నాటింగ్ హామ్ టెన్నిస్ టైటిల్ 2023 పురుషుల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : అండి ముర్రే

6) మార్కెట్ విలువ లక్ష కోట్లు దాటిన రెండవ ప్రభుత్వరంగ బ్యాంకుగా భారతదేశంలో ఏ బ్యాంకు నిలిచింది.?
జ : బ్యాంక్ ఆఫ్ బరోడా (మొదటి బ్యాంకు SBI)

7) కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు.?
జ : రచయిత ఎం గోపి

8) జర్మనీకి చెందిన ప్రతిష్టాత్మక శాంతి పురస్కారం అందుకున్న ప్రవాస భారతీయ బ్రిటిష్ రచయిత ఎవరు.?
జ : సల్మాన్ రష్ది

9) ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ 2023లోకాంస్య పథకము నెగ్గి… తొలిసారి ఈ క్రీడలో పథకం నెగ్గిన భారతీయ క్రీడాకారిణిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : భవాని దేవి

10) జూన్ 24, 25వ తేదీలలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏ దేశంలో అధికారిక పర్యటన చేపట్టనున్నారు.?
జ : ఈజిప్ట్

11) రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) నూతన అధిపతిగా ఎవరిని కేంద్ర ప్రభుత్వం నియమించింది.?
జ : రవిసిన్హా

12) అంతర్జాతీయ జలాల్లో జీవవైవిద్య రక్షణ కోసం ఐక్యరాజ్యసమితి లోని ఎన్ని దేశాలు ఒప్పందం చేసుకోవడం కోసం అంగీకరించాయి.?
జ : 193 దేశాలు

13) టైం మ్యాగజైన్ 2023 ప్రపంచ గొప్ప ప్రదేశాలలో ఏది మొదటి స్థానంలో నిలిచింది.?
జ : టంపా – ఫ్లోరిడా

14) సాగర క్షీర సాగర మధనం మన పురాణ గాధను గుర్తుతెచ్చేలా నూతన పార్లమెంట్ నూతన భవనంలో మ్యూరల్ రూపశిల్పి ఎవరు.?
జ : నరేష్ కుమావత్