BIKKI NEWS : LIST OF IMPORTANT APPOINTMENT IN MAY 2023… పోటీ పరీక్షల నేపథ్యంలో మే – 2023 లో ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ నియామకాల జాబితాను చూద్దాం…
◆ జాతీయ నియామకాలు :
1) వోడాపోన్ సీఈవో – మార్గేర్షియా డెల్లా వాలే
2) యాక్సెంచర్ ఇండియా ఎండీ – అజయ్ విజ్
3) L & T ఎండీ – యస్.యన్. సుబ్రహ్మణీయన్
4) PUMA INDIA ఎండీ – కార్తీక్ బాలగోపాలన్
5) CBI డైరెక్టర్ – ప్రవీణ్ సూద్
6) వేదాంత లిమిటెడ్ CFO – సోనాల్ శ్రీవాస్తవ
7) డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ – అశుతోష్ దీక్షిత్
8) CCI (కాంఫీటీటీవ్ కమీషన్ ఆఫ్ ఇండియా) – చైర్మన్ – రన్వీత్ కౌర్
9) UPSC – చైర్మన్ – మనోజ్ సోనీ
10) కర్ణాటక ముఖ్యమంత్రి – సిద్ధరామయ్య
11) కర్ణాటక బ్యాంకు – ఎండీ & సీఈఓ – శ్రీ కృష్ణ హరిహర శర్మ
12) సెంట్రల్ విజిలెన్స్ కమీషనర్ (CVC) – ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ
◆ అంతర్జాతీయ నియామకాలు :
1) పరాగ్వే అధ్యక్షుడు – శాంటియాగో ఫెనా
2) ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు – అజయ్ బంగా
3) GUCCI – గ్లోబల్ అంబాసిడర్ – అలియా భట్
4) FIBA – ASIA – అధ్యక్షుడు – డా. కే. గోవిందా రాజ్
5) నైజీరియా – అధ్యక్షుడు – బోలా తినుబు
6) బర్మింగ్‌హామ్ లార్డ్ మేయర్ – ఛమన్ లాల్
******
- GK BITS IN TELUGU 10th OCTOBER
- చరిత్రలో ఈరోజు అక్టోబర్ 10
- RRB JOBS – ఇంటర్ తో రైల్వేలో 3445 ఉద్యోగాలు
- RRB NTPC JOBS – డిగ్రీతో 8,113 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- ANGANWADI JOBS – అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్