IIFA AWARDS 2023 : విజేతల లిస్ట్

హైదరాబాద్ (మే – 28) : iifa awards 2023 winners list in telugu. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2023 (The International Indian Film Academy Awards – 2023 Winners list) దుబాయ్ వేదికగా ఘనంగా నిర్వహించారు.

అత్యధిక అవార్డులను గంగుబాయి కటియావాడి, దృశ్యం – 2 సినిమాలు గెలుచుకున్నాయి.

ఉత్తమ చిత్రంగా దృశ్యం 2, ఉత్తమ నటుడిగా హృతిక్ రోషన్, ఉత్తమ నటిగా అలియా భట్ నిలిచారు.

iifa awards 2023 winners list in telugu

  • ఉత్తమ చిత్రం: దృశ్యం – 2 (హిందీ)
  • ఉత్తమ నటుడు: హృతిక్ రోషన్ (విక్రమ్ వేద)
  • ఉత్తమ నటి: అలియా భట్ (గంగూబాయి కాఠియావాడి)
  • ఉత్తమ సహాయ నటుడు: అనిల్ కపూర్ (జగగ్ జీయో)
  • ఉత్తమ సహాయనటి: మౌనీ రాయ్ (బ్రహ్మాస్త్ర; పార్ట్-1)
  • ఉత్తమ దర్శకుడు: ఆర్.మాధవన్ (రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్)
  • ఉత్తమ సంగీత దర్శకుడు: ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర; పార్ట్-1)
  • ఉత్తమ గీత రచయిత: అమిత్ భట్టాచార్య (కేసరియా: బ్రహ్మాస్త్ర:
  • పార్ట్-1)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: గంగూబాయి కాఠియావాడి
  • ఉత్తమ స్క్రీన్ ప్లే : గంగూబాయి కాఠియావాడి
  • ఉత్తమ సంభాషణలు: గంగూబాయి కాఠియావాడి
  • ఉత్తమ కొరియోగ్రఫీ: భూల్ భూలయా2
  • ఉత్తమ సౌండ్ డిజైన్: భూల్ భూలయా 2
  • ఉత్తమ ఎడిటింగ్: దృశ్యం-2(హిందీ)
  • ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : బ్రహ్మాస్త్ర; పార్ట్-1
  • ఉత్తమ నేపథ్య సంగీతం: విక్రమ్ వేద
  • ఉత్తమ సౌండ్ మిక్సింగ్: మోనికా ఓ మై డార్లింగ్
  • ఉత్తమ తొలి చిత్ర నటుడు: శంతను మహేశ్వరి (గంగూబాయి
  • కాఠియావాడి), బబ్లీ ఖాన్(ఖులా) (ఇద్దరి మధ్య టై అయింది)
  • ఉత్తమ తొలి చిత్ర నటి: కుషాలీ కుమార్ (దోఖా: రౌండ్ డి
  • కార్నర్)
  • అవుట్‌స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఫాషన్ ఇన్ సినిమా – మనీశ్ మల్హోత్రా
  • అవుట్‌స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా – కమల్ హసన్
  • అవుట్‌స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ రీజియనల్ సినిమా – రితేష్ దేశ్‌ముఖ్ – జెనీలియా

CURREN AFFAIRS

TELEGRAM CHANNEL