IDBI JOBS : 600 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల నోటిఫికేషన్

హైదరాబాద్ (సెప్టెంబర్ – 18) : IDBI 600 ASSISTANT MANAGER JOBS RECRUITMENT 2023 – ఐడిబిఐ బ్యాంక్ తన బ్రాంచ్లలో ఖాళీగా ఉన్న 600 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇందులో ఎంపికైన అభ్యర్థులకు 6 నెలల పాటు తరగతులు, 2 నెలల పాటు ఇంటర్న్ షిప్, 4 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ ఇచ్చి అనంతరం అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ పోస్టులను కేటాయించనున్నారు.

విద్యార్హత : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ

వయోపరిమితి : ఆగస్టు 31 – 2023 నాటికి 21 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు)

దరఖాస్తు ఫీజు : 1,000/- (SC, ST, PWD – 200/-)

ఎంపిక విధానము : ఆన్లైన్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు

శిక్షణ : ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటుశిక్షణ కొరకు (మూడు లక్షల రూపాయలు ఫీజు) చెల్లించాల్సి ఉంటుంది. మూడు సంవత్సరాల బాండ్ రాసించాల్సి ఉంటుంది

వేతనం : శిక్షణ కాలంలో ఐదు వేలు, ఇంటర్న్‌షిప్ కాలంలో 15,000, ఉద్యోగ కాలంలో 50,000/ వరకు ఇస్తారు.

దరఖాస్తు విధానము : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ – 30 – 2023

ఆన్లైన్ పరీక్ష తేదీ : 20 – అక్టోబర్ – 2023

దరఖాస్తు లింక్ : APPLY HERE
వెబ్సైట్ : https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspx