UNSECO : ప్రపంచ వారసత్వ కట్టండంగా హోయసల

హైదరాబాద్ (సెప్టెంబర్ – 19) : కర్ణాటకలోని హోయసల (Hoysala unesco world heritage site)) ఆలయాలు ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు పొందినట్లు తాజాగా ప్రకటించింది.

ఇటీవలే పశ్చిమబెంగాల్లోని శాంతినికేతన్ కట్టడం ప్రపంచ వారసత్వ కట్టడం గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.

కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన వేలూరు, అళివేడు, సోమనాథ్ పుర ఆలయాలకు కలిపి ఈ గౌరవం దక్కినట్లు యునేస్కో ప్రకటించింది.