BIKKI NEWS (FEB. 16) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కొరకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని (Horizontal reservation in telangana job notifications) ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమశాఖ సెక్రటరీ వాకాటి కరుణ ఇటీవల జీవో ఇచ్చారు.
ఈ నేపథ్యంలో మహిళలకు కేటాయించే 33 శాతం రిజర్వేషన్లు హరిజాంటల్ విధానంలోనే ఉండనున్నాయి.
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 09 – 12 – 2024
- GK BITS IN TELUGU 9th DECEMBER
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 09
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి