BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 3rd July
DAILY GK BITS IN TELUGU 3rd July
1) మెదడు మూడు ప్రధాన భాగాలను ఏవి.?
జ : సెరెబ్రమ్, సెరెబెల్లమ్ మరియు బ్రెయిన్ స్టెమ్.
2) మెదడులో దాదాపు ఎన్ని న్యూరాన్లు ఉంటాయి.?
జ : 86 బిలియన్
3) తెలంగాణ జూన్ 2, 2014న భారతదేశంలోని ఎన్నో రాష్ట్రంగా అధికారికంగా అవతరించింది.?
జ : 29వ
4) భారతదేశంలో ప్రధానంగా ఎన్ని ప్రధాన నదులు కలవు.?
జ : 12
5) భారతదేశంలో రెండవ అతిపెద్ద నది ఏది.?
జ : బ్రహ్మపుత్ర
6) భూమి కోర్ భాగంలో ఉన్న ప్రధాన లోహం ఏమిటి.?
జ : ఐరన్
7) టెలి కమ్యూనికేషన్స్ లో ఉపయోగించే తరంగాలు ఏవి.?
జ : మైక్రోవేవ్ తరంగాలు
8) సాధారణ జలుబును ఏ పేరుతో పిలుస్తారు.?
జ : కోరిజా
9) బెంగులా కరెంట్ అనే సముద్ర ప్రవాహం ఏ రకమైనది?
జ : శీతల ప్రవాహం
10) కురుషియో కరెంట్ అనే సమద్ర ప్రవాహం యొక్క స్థానం ఏమిటి.?
జ : పసిఫిక్ మహసముద్రం
11) అగుల్లాస్ కరెంట్ అనే సమద్ర ప్రవాహం యొక్క స్థానం ఏమిటి.?
జ : హిందూ మహసముద్రం
12) ఉద్యమి భారత స్కీమ్ దేనికి సంబంధించినది.?
జ : సూక్ష్మ, చిన్న, మద్య తరహా పరిశ్రమలకు
13) FAME ఇండియా పథకం లక్ష్యం ఏమిటి.?
జ : ప్రజా రవాణాలో విద్యుత్ వాహనాల వాడకాన్ని పెంచడం
14) ‘భారత్’ అనే బ్రాండ్ నేమ్ ఏ కార్యక్రమానికి సంబంధించినది.?
జ : ఒక దేశం – ఒక ఎరువు
15) టెటానస్ వ్యాధి ఏ సూక్ష్మ జీవి వలన కలుగుతుంది.?
జ : క్లాస్ట్రీడియం
16) మలేరియా ను కలిగించే సూక్ష్మ జీవి పేరు ఏమిటి.?
జ : ప్లాస్మోడియం
17) ఎలిఫెంటియాసిస్ ను కలిగించే సూక్ష్మ జీవి పేరు ఏమిటి.?
జ : ఉఖరేరియా
18) కుతుబ్షాహీల కాలంలో హిందూ మరియు ముస్లిం ప్రముఖులు “కులా” మరియు “ఖబా” లతో కూడిన వస్త్రాలను ధరించేవారు వాటి అర్థం ఏమిటి?
జ : టోపీ మరియు పొడవైన కోటు
19) తెలంగాణలో ఆశ్రిత కులాల ప్రధాన వృత్తిగా ఏది పరిగణించబడుతుంది.?
జ : యాచించడం
20) న్యాయస్థానాలకు తమ విధుల నిర్వహణలో జవాబుదారితనంగా ఉండని పదవులు ఎవి.?
జ : రాష్ట్రపతి & గవర్నర్