BIKKI NEWS : జూలై మాసంలో ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాల (IMPORTANT DAYS LIST IN JULY) జాబితాను పోటీ పరీక్షల నేపథ్యంలో మీ కోసం…
IMPORTANT DAYS LIST IN JULY
◆ జూలై 1 :
డాక్టర్స్ డే (భారతదేశం)
అంతర్జాతీయ జోక్ డే
GST దినోత్సవం (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ దినోత్సవం)
చార్టర్డ్ అకౌంటెంట్స్ డే
◆ జూలై 2 :
ప్రపంచ UFO దినోత్సవం
ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం
◆ జూలై 3
అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే
◆ జూలై 4
స్వాతంత్ర్య దినోత్సవం (USA)
◆ జూలై 6
ప్రపంచ జూనోసెస్ దినోత్సవం
◆ జూలై 7
ప్రపంచ చాక్లెట్ దినోత్సవం
◆ జూలై 10
నికోలా టెస్లా డే
◆ జూలై 11
ప్రపంచ జనాభా దినోత్సవం
◆ జూలై 12
మలాలా డే
పేపర్ బ్యాగ్ డే
◆ జూలై 14
బాస్టిల్ దినము
◆ జూలై 15
ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం
సోషల్ మీడియా గివింగ్ డే
◆ జూలై 17
అంతర్జాతీయ న్యాయం కోసం ప్రపంచ దినోత్సవం
ప్రపంచ ఎమోజి దినోత్సవం
◆ జూలై 18
నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం
◆ జూలై 20
ప్రపంచ చెస్ దినోత్సవం
అంతర్జాతీయ చంద్ర దినోత్సవం
◆ జూలై 22
చంద్రయాన్ 2 ప్రయోగ తేదీ
◆ జూలై 23
జాతీయ ప్రసార దినోత్సవం
◆ జూలై 24
ఆదాయపు పన్ను దినం
◆ జూలై 26
కార్గిల్ విజయ్ దివస్
◆ జూలై 28
ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం
ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం
◆ జూలై 29
అంతర్జాతీయ పులుల దినోత్సవం
◆ జూలై 30
అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం
◆ జూలై 31
ప్రపంచ రేంజర్ దినోత్సవం