చెన్నై (ఆగస్టు – 12) : HOCKEY ASIA CHAMPIONS TROPHY 2023 WINNER INDIA నిలిచింది. ఫైనల్ లో మలేషియా పై 4-3 తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ నెగ్గింది.
ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా మలేసియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 4-3 తేడాతో మలేషియాను ఓడించింది. తొలుత 1-3 తేడాతో మలేషియా ఆధిక్యంలో ఉండగా.. చివరి రెండు క్వార్టర్ లో భారత్ ఆధిపత్యం చెలాయించి మూడు గోల్స్ సాధించగా, మలేషియా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది.