Home > CURRENT AFFAIRS > REPORTS > HENLY PASS PORT INDEX 2024 REPORT – భారత్ స్థానం – ?

HENLY PASS PORT INDEX 2024 REPORT – భారత్ స్థానం – ?

BIKKI NEWS (JAN.12) : HENLY PASS PORT INDEX 2024 REPORT. ప్రకారం ప్రపంచంలోకెల్లా శక్తిమంతమైన పాస్‌పోర్టు కలిగి ఉన్న దేశాలుగా ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌, జపాన్‌, సింగపూర్‌ నిలిచాయి. ఈ ఆరు దేశాలు సంయుక్తంగా అగ్రస్థానాన్ని దక్కించుకున్నాయి. (Global Passport I Dex 2024)

HENLY PASS PORT INDEX 2024 REPORT

వీటి పాస్‌పోర్టులతో ఏకంగా 194 దేశాలకు ముందస్తు వీసా లేకుండానే ప్రయాణించొచ్చు. ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచిన దక్షిణ కొరియా, ఫిన్లాండ్‌, స్వీడన్‌ల పాస్‌పోర్టులతో 193 దేశాలు ఈ రకమైన ప్రయాణాలను అనుమతిస్తున్నాయి.

ఈ జాబితాలో భారత్‌ 80వ స్థానంలో (INDIA RANK IN HENLY PASSPORT INDEX 2024 REPORT is 80th) ఉంది. మన దేశ పాస్‌పోర్టు ఉంటే.. 62 దేశాలకు ముందస్తు వీసా రహిత ప్రయాణం చేయొచ్చు.

మొత్తం 199 దేశాల పాస్పోర్ట్ లకు 104 ర్యాకింగ్ లను కేటాయించారు. చివరి స్థానాలలో అప్ఘనిస్తాన్ (104) , సిరియా (103), ఇరాక్ (102), పాకిస్థాన్ (101), యెమెన్ (100) దేశాలు ఉన్నాయి.

అమెరికా (7), చైనా (62), భూటాన్ (87), శ్రీలంక (96), బంగ్లాదేశ్ (97), స్థానాలలో ఉన్నాయి.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు