GURUKULA JOB WEB OPTION : DIRECT LINK

హైదరాబాద్ (సెప్టెంబర్ – 23) : తెలంగాణ గురుకుల విద్యా సంస్థలలో ఉద్యోగాల కోసం ఆన్లైన్ పద్దతిలో నిర్వహించిన పరీక్షకు హజరైన ఆభ్యర్ధులు లాగిన్ అయి పోస్టుల వారీగా సొసైటీలను, జోనల్స్ ను (gurukula society wise and zonal wise options direct link )ప్రాధాన్యత క్రమంలో అమర్చుకోవడానికి అవకాశం కల్పించారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా నేరుగా లాగిన్ అయి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.

◆ ఎవరు ఆప్షన్లు ఇవ్వాలి.

TGT, లైబ్రేరియన్ స్కూల్, ఫిజికల్ స్కూల్, ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్ ఉద్యోగాల కోసం పరీక్ష రాసిన అభ్యర్థులు ఆప్షన్ ఇవ్వాలి.

TGT అభ్యర్దులు సెప్టెంబర్ – 30 లోపల, లైబ్రేరియన్ స్కూల్, ఫిజికల్ స్కూల్, ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్ అభ్యర్థులు అక్టోబర్ – 03 నుండి 09 లోపల ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.

SOCIETY WISE and ZONAL WISE OPTION LINK