BIKKI NEWS (MARCH 25) : తెలంగాణ గురుకుల విద్యాసంస్థలలో కొత్తగా ఎంపికైన గురుకుల (gurukula job postings in June month) ఉపాద్యాయులు, అధ్యాపకులకు జూన్ నెలలో పోస్టింగులు ఇవ్వాలని సొసైటీలు నిర్ణయించాయి.
ఇటీవల 7,800 నియామకాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలవుతుండటంతో కొన్ని జిల్లాల అభ్యర్థులకు నియామక పత్రాలు కూడా ఇంకా ఇవ్వలేదు.
ఇప్పటికే నియామక పత్రాలు తీసుకున్నవారికి పోస్టింగులు ఇస్తే సీనియారిటీ సమస్య వస్తుందని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ సొసైటీల వారీగా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగులు ఇవ్వాలని నిర్ణయించారు.
- DAILY GK BITS IN TELUGU 4th SEPTEMBER
- DAILY GK BITS IN TELUGU 3rd SEPTEMBER
- DAILY GK BITS IN TELUGU 2nd SEPTEMBER
- DAY WISE CURRENT AFFAIRS 2024
- CURRENT AFFAIRS SEPTEMBER 2024