GROUP 4 WEB OPTIONS LINK – గ్రూప్ – 4 వెబ్ ఆప్షన్స్

BIKKI NEWS (JUNE 14) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ – 4 అభ్యర్థుల నుండి వెబ్ ఆప్షన్లు కోరుతూ వెబ్సైట్ లో లింకును అందుబాటులో ఉంచింది. కింద ఇవ్వబడిన లింకు (GROUP 4 WEB OPTIONS LINK) ద్వారా అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.

తాజాగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు అర్హులైన అభ్యర్థుల జాబితా ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే

ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుండి వెబ్ ఆప్షన్లను కోరుతుంది. త్వరలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ షెడ్యూల్ ను విడుదల చేయనుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరయ్యే అభ్యర్థులు కచ్చితంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది.

GROUP 4 WEB OPTIONS LINK