Home > GENERAL KNOWLEDGE > GK BITS IN TELUGU 26th SEPTEMBER

GK BITS IN TELUGU 26th SEPTEMBER

GK BITS

BIKKI NEWS : GK BITS IN TELUGU 26th SEPTEMBER

GK BITS IN TELUGU 26th SEPTEMBER

1) ఎమల్షన్ ఏ రకమైన కొల్లాయిడ్ .?
జ : ద్రవంలో ద్రవం

2) పొగ ఏ కొల్లాయిడ్ రకానికి చెందింది.?
జ : గాలిలో ఘనపదార్థం

3) భారమితి ని కనుగొన్న శాస్త్రవేత్త.?
జ : టారిసెల్లి

4) ఆవిరి యంత్రం లోని ఏ శక్తి ఏ శక్తి గా మారుతుంది.?
జ : ఉష్ణ – యాంత్రిక

5) కుట్టు మిషన్ లో సూది చేసే చలనం.?
జ : కంపన చలనం

7) జడత్వం దేనిపై ఆధారపడుతుంది.?
జ : ద్రవ్యరాశి

8) సిలిండర్ లోని వాయువు కు ఉండే శక్తి ఏది.?
జ : స్థితి శక్తి

9) విల్లు నుంచి వదిలన బాణం ఏ సూత్రాన్ని పాటిస్తుంది.?
జ : న్యూటన్

10) నిజాం ప్రభుత్వానికి సంస్థనాధిశులు ధన రూపంలో చెల్లించే శిస్తును ఏమంటారు.?
జ : పేష్కస్

11) భీమునిపాదం జలపాతం ఎక్కడ ఉంది.?
జ : సీతానగరం

12) తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటికీ వెట్టిచాకిరి ఎక్కువగా ఉన్న జిల్లా ఏది.?
జ : మహబూబ్ నగర్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు