Home > JOBS > DSC (TRT) > TG DSC – డీఎస్సీకి ఉచితంగా దరఖాస్తు చేసుకోండి

TG DSC – డీఎస్సీకి ఉచితంగా దరఖాస్తు చేసుకోండి

BIKKI NEWS (JUNE 16) : FREE APPLICATION FOR TG DSC 2024. తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్ కు ఇప్పటివరకు దరఖాస్తు చేయని వారు, తాజా టెట్‌ ఫలితాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు వెబ్‌సైట్లో పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది.

FREE APPLICATION FOR TG DSC 2024.

ఉచితంగా దరఖాస్తు విధానం శనివారం రాత్రి నుంచి అందుబాటులోకి వచ్చింది. టెట్‌కు దరఖాస్తు ఫీజు పెంచడం., దాన్ని తగ్గించాలని అభ్యర్థులు కోరడం తెలిసిందే. ఈ క్రమంలో టెట్ 2024లో అర్హత సాదించిన వారికి డీఎస్సీకి ఉచితంగా అవకాశం ఇస్తామని విద్యాశాఖ ప్రకటించింది.

జూన్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెట్‌ పాస్‌కాని వారు మాత్రం వచ్చేసారి నిర్వహించే టెట్ పరీక్షకు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

TG DSC NOTIFICATION

LATEST JOB NOTIFICATIONS

FOLLOW US @TELEGRAM