INDIA ELECTRCITY CAPACITY BY DIFFERENT SOURCES

BIKKI NEWS :- భారతదేశంలో వివిధ వనరుల నుండి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం (ELECTRCITY CAPACITY BY DIFFERENT SOURCES IN INDIA) కింది విధంగా ఉంది.

2023 వరకు స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఆధారంగా కింది డేటాను పోటీ పరీక్షల నేపథ్యంలో ఇవ్వడం జరిగింది.

ఇప్పటికీ విద్యుత్ ఉత్పత్తిలో 50 శాతానికి పైగా భారతదేశం బొగ్గు మీదే ఆధారపడటం విశేషం. దీనితో కార్బన్ ఉద్గారాలు విపరీతంగా పెరగనున్నాయి.

రెండో స్థానంలో సోలార్ విద్యుత్ ఉండటం విశేషం. హైడ్రో విద్యుత్ స్థానాన్ని సోలార్ విద్యుత్ అత్యంత వేగంతో దాటవేసిందని చెప్పవచ్చు. అయితే అణు విద్యుత్ ఉత్పత్తి అత్యల్పంగా ఉంది.

COAL (బొగ్గు ఆధారిత) – 51.26%
SOLAR (సౌర విద్యుత్) – 13.22%
HYDRO (జల విద్యుత్) – 11.7%
WIND (పవన విద్యుత్) – 10.1%
GAS (గ్యాస్ ఆధారిత) – 6.25%
NUCLEAR (అణు విద్యుత్) – 1.7%