DURAND CUP FINAL 2023 : విజేత MOHUN BAGAN

కోల్‌కతా (సెప్టెంబర్ – 03) : 132nd DURAND CUP 2023 WON BY MOHUN BAGAN SUPER GIANTS. ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో EAST BENGAL FC జట్టు పై 0-1 తేడాతో గెలిచారు. మోహన్ బగాన్ జట్టుకు ఇది 17వ డ్యురాండ్ కప్ కావడం విశేషం.

ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి ఈస్ట్ బెంగాల్‌ను ఓడించి మోహన్ బగాన్ డ్యూరాండ్ కప్ 2023 టైటిల్‌ను గెలుచుకుంది. 2020 తర్వాత ఈ టోర్నీ విజేతగా మోహన్ బగాన్ నిలిచింది.

రెండవ సెషన్ లోని 71వ విషయం నిమిషంలో మోహన్ బగాన్ జట్టుకు చెందిన డీ. పెట్రాటోస్ చేసిన ఏకైక గోల్ తన జట్టును విజేతగా నిలిపింది.

2004 లో చెట్ల మధ్య జరిగిన ఫైనల్ పోరులో ఈస్ట్ బెంగాల్ జట్టు విజేతగా నిలిచింది.

1888లో ప్రారంభమైన డురాండ్ కప్ భారతదేశం మరియు ఆసియాలో అత్యంత పురాతనమైన ఫుట్‌బాల్ పోటీ. ఇది ప్రపంచంలోనే మూడవ పురాతనమైనది కూడా. 2023 ఎడిషన్ టోర్నమెంట్ యొక్క 132వ ఎడిషన్, ఇది భారతదేశ సాయుధ దళాలచే నిర్వహించబడుతుంధి. ఈ టోర్నమెంట్లో మొత్తం 24 జట్లు టైటిల్ కోసం తలపడ్డాయి.

గోల్డెన్ బాల్ అవార్డును ఈస్ట్ బెంగాల్ ఎఫ్ సి జట్టుకు చెందిన నరేంద్ర కుమార్ శేఖర్ దక్కించుకున్నాడు.

గోల్డెన్ గ్లోవ్స్ అవార్డును మోహన్ బగాన్ సూపర్ జెయింట్స్ జట్టుకు చెందిన విశాల్ కైత్ దక్కించుకున్నాడు.