DSC NOTIFICATION : డీఎస్సీ పరీక్షలు వాయిదా

హైదరాబాద్ (అక్టోబర్ – 13) : పాఠశాల విద్యాశాఖలో 5,089 పోస్టుల భర్తీ కోసం వెలువడిన డీఎస్సీ నోటిఫికేషన్ -2023 పరీక్షలను వాయిదా (Dsc 2023 exams postponed) వేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ వాయిదా వేస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది.

నవంబర్ 20 నుండి 30వ తేదీ వరకు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షల నూతన షెడ్యూల్ ను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది.