INDEXES 2023 : వివిధ సూచిలలో భారత్ ర్యాంక్

హైదరాబాద్ (ఎప్రిల్‌ – 21) : వివిధ రంగాలలో వివిధ సంస్థలు ప్రచురించిన సూచీలలో 2023వ సంవత్సరానికి గాను భారతదేశంలహ పొందిన ర్యాంకులను పోటీ పరీక్షల నేపథ్యంలో ఒకే చోట మీకోసం…

★ ప్రపంచ సంతోష సూచీ 2023 – 126వ స్థానం

★ హెన్లీ పాస్పోర్ట్ సూచీ 2023 – 85వ స్థానం

★ హర్టన్ కెపీటల్స్ పాస్పోర్ట్ సూచీ 2023 – 144వ స్థానం

★ గ్లోబల్ ఫైర్ పవర్ సూచీ 2023 – 4వ స్థానం

★ ప్రపంచ క్రిమినల్ దేశాల సూచీ 2023 – 77వ స్థానం

★ ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ సూచీ 2023 – 5వ స్థానం

★ ప్రపంచ స్వేచ్ఛ సూచీ 2023 – 66వ స్థానం

★ మానవాభివృద్ది సూచిక 2023 – 132వ స్థానం

★ M3M హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ – 2023 – 3వ స్థానం

★ గ్లోబల్ టెర్రరిజం సూచీ 2023 – 13వ స్థానం

★ SIPRI సూచీ 2023 – 1వ స్థానం

★ గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ సూచీ 2023 – 8వ స్థానం

★ ఎలక్టోరల్ డెమొక్రసి సూచీ 2023 – 108వ స్థానం

★ ఇంటర్నేషనల్ IP సూచీ 2023 – 42వ స్థానం