DEPARTMENTAL TEST APPLICATION LINK

హైదరాబాద్ (సెప్టెంబర్ – 08) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 2023 నవంబర్ సెషన్ కు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులకై డిపార్ట్మెంటల్ టెస్ట్ ల (Telangana employees departmental Tests application link) కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్షకు దరఖాస్తు గడుగు సెప్టెంబర్ 8 నుండి అక్టోబర్ 3వ తేదీ 5.00 గంటల వరకు కలదు. నవంబర్ 17 నుండి 25వ తేదీ మధ్య హైదరాబాద్ సహా 9 జిల్లా కేంద్రాలలో నిర్వహించనున్నారు.

దరఖాస్తు ఫీజు 400/- రూపాయలు. హల్ టికెట్లను పరీక్షకు వారం రోజుల ముందు వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.

వెబ్సైట్ : APPLY HERE