TS DEPARTMENTAL TESTS FREE CLASSES

హైదరాబాద్ (సెప్టెంబర్ – 11) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిపార్ట్మెంటల్ టెస్ట్ 2023 నవంబర్ సెషన్ కు సంబంధించి ఉచిత గైడ్‌లైన్స్ & టిప్స్ కింద ఇవ్వబడిన అడ్రస్ లో సెప్టెంబర్ 24 ఆదివారం నుండి నవంబర్ 5 వరకు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటల నుండి 5.00 గంటల వరకు సుజాత లా సిరీస్ ప్రైవేటు లిమిటెడ్ వారు అందిస్తున్నారు. TS and AP departmental tests free classes tips and guidelines

కావున ఉద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. వీరి దగ్గర పూర్తి డిపార్ట్మెంటల్ టెస్ట్ బుక్స్ లభిస్తాయి. అలాగే ఉచిత టిప్స్, గైడ్లైన్స్ ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 5.00 గంటల వరకు అందిస్తారు.

పోన్ నంబర్లు : 8885237139, 8977000030

చిరునామా : Vijaya Sri Building, Beside Gyan mandir, Women’s college Road, Kothi, Hyderabad, Telangana.