DAILY G.K. BITS IN TELUGU 9th SEPTEMBER

DAILY G.K. BITS IN TELUGU 9th SEPTEMBER

1) ఎక్కడ జరిగిన కాంగ్రెస్ సమావేశాలకు మొట్టమొదటి భారత మహిళా అధ్యక్షురాలిగా సరోజినీ నాయుడు ఉన్నారు.?
జ : కాన్పూర్ (1925)

2) ‘మా గూడెంలో మహారాజ్యం’ అనే పేరుతో గిరిజన ప్రజల హక్కుల కోసం పోరాడిన వీరుడు ఎవరు.?
జ : కొమరం భీం

3) 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం రాజీనామా చేసిన మొట్టమొత్తది మంత్రి ఎవరు.?
జ : కొండా లక్ష్మణ్ బాపూజీ

4) ‘తెలంగాణ సరిహద్దు గాంధీ’ అని ఎవరికి పేరు.?
జ : జమలాపురం కేశవరావు

5) బంగారు తెలంగాణ నినాదం ఇచ్చినవారు ఎవరు.?
జ : కేసీఆర్

6) విశాలాంధ్ర ఉద్యమ భావాన్ని కలిగించిన మొదటి నాయకుడు.?
జ : పుచ్చలపల్లి సుందరయ్య

7) ఆపరేషన్ పోలో సమయంలో నిజాం సైన్యానికి నేతృత్వం ఎవరు.?
జ : ఎల్ ఎడ్రోస్

8) 1947 డిసెంబర్ 4న నిజాం కారు మీద బాంబు వేసిన వ్యక్తి ఎవరు.?
జ : నారాయణ రావు పవార్

9) హైదరాబాద్ రాష్ట్రంలో జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు?
జ : రామానంద తీర్థ

10) హైదరాబాద్ స్టేట్ కు సంబంధించి భాగ్యనగర్ రేడియో ఎక్కడి నుంచి ప్రసారాలు ప్రారంభించేది.?
జ : కర్నూలు కేంద్రంగా

11) నిజాం కాలేజీ తొలి ప్రిన్సిపాల్ గా ఎవరు పనిచేశారు.?
జ : అఘోరనాథ్ చటోపాధ్యాయ

12) సింగరేణి కాలరీస్ కంపెనీ ఎప్పుడు స్థాపించారు.?
జ : 1920