G20 : సభ్య దేశంగా ఆప్రికన్ యూనియన్

న్యూఢిల్లీ (సెప్టెంబర్ – 09) : G20 శిఖరాగ్ర సదస్సు 2023లో G20 కూటమిలోకి ఆఫ్రికన్ యూనియన్ (African Union is perminant member of G20) ను శాశ్వత సభ్య దేశంగా ఆహ్వానిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు.

దీంతో ఇప్పటివరకు G20 కూటమిలో ఉన్న దేశాల సంఖ్య 20 నుండి 21కి పెరగనుంది.

ఈ సందర్భంగా ఆఫ్రికన్ యూనియన్ అధ్యక్షుడు కొమోరాస్ అజాలి అశోమని ని జీ 20 దేశాల అధినేతల సరసన కూర్చోబెట్టడం జరిగింది.