BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 24th AUGUST
DAILY GK BITS IN TELUGU 24th AUGUST
1) సుంకేసుల ప్రాజెక్టు ను ఏ నది పై నిర్మిస్తున్నారు.?
జ : నాగావళి
2) పులిచింతల ప్రాజెక్టు ను ఎవరి పేరుతో నిర్మించారు.?
జ : కేఎల్ రావు
3) భారతదేశం లో అత్యంత ఎత్తైన ప్రాజెక్టు ఏది.?
జ : భాక్రా ప్రాజెక్టు
4) తొలి దశ తెలంగాణ పోరాటంలో తెలంగాణ కోసం విద్యార్థులు ఏ సంవత్సరంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు.?
జ : 1969
5) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుండి షెడ్యూల్డ్ ట్రైబ్స్ కు విద్య సర్వీస్ అంశాలలో రిజర్వేషన్ను 6 నుండి 10 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ 2022
6) సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ 2023 ప్రకారం 2021 22 నాటికి మొత్తం పాఠశాల సంఖ్య ఎంత 41, 369
7) సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ 2023 ప్రకారం 100 చదరపు కిలోమీటర్లకు తెలంగాణలో మొత్తం రహదారుల సాంద్రత ఎంత.?
జ : 97.49%
8) మన ఊరు మనబడి/ మనబస్తీ మన బడి కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు .?
జ : 2022
9) పానుగంటి తెలంగాణార్య కవి ఎవరి ఆస్థానంలో ఉండేవాడు.?
జ : కులీ కుతుబ్ షాహీ
10) శ్రావణమాసం వర్షాకాలంలో ఆదిలాబాద్ గిరిజనులు చేసి ప్రత్యేక నృత్యం ఏమిటి.?
జ : మాధురి నృత్యం
11) బెల్ మెటల్ క్రాఫ్ట్ అని ఏ కళను అంటారు.?
జ : డోక్రా లోహ కళలు
12) 16వ శతాబ్దం చివరిలో హైదరాబాద్ స్థాపన ఉత్సవాలను జరుపుకోవడానికి ఏది ఉత్సవ ద్వారం వలే నిర్మించబడింది.?
జ : చార్మినార్
13) తెలంగాణలో మతసామరస్యానికి చిహ్నంగా ఏ ఆలయం ఆవరణలో దర్గా ఉంది.?
జ : వేములవాడ రాజేశ్వర స్వామి ఆలయం
14) ఎవరి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 9న తెలంగాణ భాషా దినోత్సవం గా జరుపుకుంటారు.?
జ : కాళోజి నారాయణరావు
15) ఏ నృత్యాన్ని యోధుల నృత్యం అని పిలుస్తారు.?
జ : పేరిణి శివతాండవం