Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU 21st JULY

DAILY GK BITS IN TELUGU 21st JULY

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 21st JULY

DAILY GK BITS IN TELUGU 21st JULY

1) పిండోత్పత్తి వ్యవస్థ గురించి అధ్యయనం చేయు శాస్త్రం.?
జ : ఎంబ్రియాలజీ

2) గాయాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం.?
జ : ట్రామాలాజీ

3) పరాగ/పుప్పొడి రేణువుల గురించి అధ్యయనం చేయు శాస్త్రం .?
జ : పేలినాలజీ

4) పుష్పాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం.?
జ : అంథాలజీ

5) మంచినీటి ఆవరణ వ్యవస్థ గురించి అధ్యయనం చేయు శాస్త్రము ఏది?
జ : లిమ్నాలజీ

6) పురాజీవ మరియు శిలాజాల గురించి అధ్యయనం శాస్త్రము.?
జ : పేలియాంటాలజీ

7) మానవ పరిణామ క్రమం గురించి అధ్యయనం చేయు శాస్త్రం ఏది.?
జ : ఆంత్రోపాలజీ

8) చేపల గురించి అధ్యయనం.?
జ : ఇక్తియాలజీ

9) భారత ప్రభుత్వ చట్టం 1935లో ఉన్న షెడ్యూల్స్ మరియు ఆర్టికల్స్ ఎన్ని.?
జ : 10, 321

10) భారత ప్రభుత్వ చట్టం 1935 ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది.?
జ : 1937 ఎప్రిల్ – 01

11) ఒక పరిశీలకుడు రెండు ధ్వనులను వేరువేరుగా వినాలి అంటే ఆ రెండు ధ్వనుల మధ్య ఉండాల్సిన కనీస కాలవ్యవధి ఎంత.?
జ : 0.1 సెకండ్

12) రాడార్ ని కనుగొన్న శాస్ర్తవేత్త ఎవరు.?
జ : వాట్సన్ చాట్

13) ఆల్గే ఎరుపు రంగులో ఉండటానికి కారణమైన వర్ణ ద్రవ్యం ఏమిటి.?
జ : పైకోఎరిథ్రిన్

14) థైరాయిడ్ గ్రంధి క్యాన్సర్ చికిత్స కు ఉపయోగించే అయోడిన్ ఐసోటోప్ ఏది.?
జ : అయోడిన్ – 131

15) శిలాజాల వయస్సు లెక్కించడానికి ఉపయోగించే ఐసోటోప్ ఏది.?
జ : కార్బన్ – 14

16) భారతదేశపు మొట్టమొదటి అను రియాక్టర్ ఏది?
జ : అప్సర

17) సాధారణ విద్యుత్ బల్బులలో టంగ్‌స్టన్ తో చేసిన ఫిలమెంటును వాడుతారు ఎందుకు.?
జ : టంగ్‌స్టన్ కఠినమైనది మరియు ద్రవీభవన స్థానం ఎక్కువ

18) ఏ లోహాన్ని వేసవి ద్రవం అని పిలుస్తారు.?
జ : గాలోయం

19) సుభాష్ చంద్రబోస్ 1943 అక్టోబర్ 21న ఎక్కడ స్వతంత్ర ప్రవాస భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.?
జ : సింగపూర్

20) సుభాష్ చంద్రబోస్ “ఆజాద్ హింద్ ఫౌజ్” గా ఏర్పాటు చేసిన సైన్యానికి ముందు ఉన్న పేరు ఏమిటి.?
జ : ఇండియన్ నేషనల్ ఆర్మీ

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు