BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 14th AUGUST
DAILY GK BITS IN TELUGU 14th AUGUST
1) బెంగాల్ విభజనను ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు.?
జ : లార్డ్ కర్జన్
2) జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగిన తేదీ.?
జ : 1919 – ఎప్రిల్ 13
3) 196వ సంవత్సరంలో ముస్లిం లీగ్ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు.?
జ : ఢాకా
4) కృష్ణా పత్రిక స్థాపించిన సంవత్సరం ఏది.?
జ : 1902
5) ధూమ్ ధామ్ మొదటి ప్రదర్శన తెలంగాణలోని ఏ పట్టణంలో నిర్వహించారు.?
జ : కామారెడ్డి (2002 సెప్టెంబర్ 30)
6) ఉక్కు అనే మిశ్రమ లోహం ఏ లోహాల కలయిక వల్ల ఏర్పడుతుంది.?
జ : ఇనుము + కార్బన్ + మాంగనీస్
7) సిన్నబార్ అనేది ఏ లోహం యొక్క ప్రధాన ధాతువు.?
జ : మెర్క్యూరీ
8) పోలో ఆడుతు గుర్రంపై నుండి పడి మరణించిన సుల్తాన్ ఎవరు.?
జ : కుతుబుద్దీన్ ఐబక్
9) మురుగునుంచి ఉత్పత్తి అయ్యే వ్యాధికారకాలు ఏవి.?
జ : బాక్టీరియా, ప్రోటోజోవా
10) మానవుడు కనిపెట్టిన మొదటి కృత్రిమ మూలకం ఏది.?
జ : టెక్నీషియం
11) లోహలకు రాజుగా ఏ మూలకాన్ని పిలుస్తారు.?
జ : బంగారం
12) అరచేతిలో పెట్టుకుంటే కరిగిపోయే మూలకం ఏది.?
జ : గాలియం
13) ఆచార్య నాగార్జునుడు సంస్కృతంలో ఎన్ని గ్రంథాలు రాశాడు.?
జ : 24
14) ఇండియన్ ఐన్‌స్టీన్ అని ఎవరిని అంటారు.?
జ : ఆచార్య నాగార్జునుడు
15) బృహత్కత ను సంస్కృతంలోకి అనువదించినది ఎవరు.?
జ : దుర్విసుతుడు