DAILY G.K. BITS IN TELUGU OCTOBER 1st

DAILY G.K. BITS IN TELUGU OCTOBER 1st

1) జాతీయ విపత్తు తగ్గింపు దినము ఏది?
జ : అక్టోబర్ 29

2) ఏ రాజ్యాంగం నుండి భారత రాజ్యాంగం అత్యవసర పరిస్థితి నిబంధనను స్వీకరించింది.?
జ : జర్మనీ

3) రాజ్యాంగానికి సవరణ చేయగల విధానం అనేది ఏ రాజ్యాంగం నుండి తీసుకోబడినది.?
జ : దక్షిణ ఆఫ్రికా

4) టీ హబ్ మొదటి దశకు పెట్టిన పేరు.?
జ : కేటాలిస్ట్

5) సద్దిమూట పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఎవరి కోసం ఐదు రూపాయల భోజన పథకాన్ని ప్రారంభించింది.?
జ : రైతులు

6) ఫిబ్రవరి 1925లో మొదటి గ్రంథాలయ మహాసభ జరిగిన ప్రాంతం ఏది .?
జ : మధిర

7) హైదరాబాదులో సాలార్జంగ్ మ్యూజియం ని స్థాపించినది ఎవరు?
జ : మూడో సాలార్ జంగ్

8) యాపిల్ లోని కోసి ఉన్న భాగం గాలిలో ఉంచినప్పుడు గోధుమ రంగులోకి మాటానికి కారణమేమిటి.?
జ: ఆపిల్ లోని ఎంజాయ్ ఆక్సికరణం చెందడం

9) ఆమ్ల వర్షాలలో ఎక్కువగా కురిసే ఆమ్లం ఏది?
జ : సల్ఫ్యూరిక్ ఆమ్లము

10) లోహ పాత్రలతో పోలిస్తే అట్టి పాత్రలో ఉడికిన ఆహారం రుచిగా ఉండటానికి కారణం ఏమిటి.?
జ : విశిష్టోష్ణము

11) హైదరాబాద్ ఇమామ్ భూముల రద్దు చట్టాన్ని ఎప్పుడు చేశారు.?
జ : 1955

12) హైదరాబాద్ రెగ్యులేషన్ (జాగీర్ధర్ రద్దు) చట్టాన్ని ఎప్పుడు చేశారు.?
జ : 1949 ఆగస్టు 15