DAILY G.K. BITS IN TELUGU 27th APRIL

DAILY G.K. BITS IN TELUGU 27th APRIL

1) జంతువుల పోషణలో జరిగే దశల సరియైన క్రమము ఏమిటి.?
జ : అంతర్గ్రహణము – జీర్ణక్రియ – శోషణ – స్వాంగీకరణము

2) పత్ర హరితములో సహజంగా ఉండే లోహ పరమాణువు ఏది?
జ : మెగ్నీషియం

3) తాజ్ మహల్ రంగులో మార్పు దేని వలన కలుగుతుంది.?
జ : ఆమ్ల వర్షము

4) మినీ మిటా వ్యాధి ఏ అవయవం మీద ప్రభావం చూపుతుంది.?
జ : నాడీ వ్యవస్థ

5) మానవుని మెడ – తలతో సంధింపబడే కీలు రకము.?
జ : ఇరుసు కీలు

6) దీపావళి కి కాల్చే పటాసులలో ఆకుపచ్చ మంట ఉత్పత్తి కావడం దేని వలన కలుగుతుంది.?
జ : బేరీయం

7) జన్యు శాస్త్ర పితామహుడు ఎవరు.?
జ : మెండల్

8) కిరణ జన్య సంయోగ క్రియలో విడుదల అయ్యే ఆక్సిజన్ నీటి నుండి వచ్చునని నిరూపించినది ఎవరు?
జ : రూబెన్ మరియు కామెన్

9) క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం ఆమోదించిన సంవత్సరం ?
జ : 2005

10) ఓజోన్ రంధ్రాలు దీని దగ్గర స్పష్టంగా ఉంటాయి.?
జ : దక్షిణ ధ్రువము

11) గుడ్డు యొక్క సోన పసుపు వర్ణంలో ఉండటానికి కారణం.?
జ : జాంథోఫిల్స్

12) భూమి మీద ఎన్ని కాల మండలాలు (టైం జోన్స్) ఉంటాయి.?
జ : 24

13) ఘన మరియు ద్రవ స్థితులలో భూమి మీద సుమారు ఎంత శాతం ‘మంచి నీరు’ ఉంటుంది.?
జ : 2.5%

14) బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి మొట్టమొదటి ఆధారాన్ని ఇచ్చినది.?
జ : ఎడ్విన్ హబుల్

15) ‘తెలంగాణ మలితరం కథలు’ గ్రంధానికి సంపాదకులు ఎవరు.?
జ : ముదిగంటి సుజాత రెడ్డి