IPL 2024 – RCB ELIMINATED

BIKKI NEWS (MAY 22) : IPL 2024 లో భాగంగా జరిగిన ప్లేఆప్స్ ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఓడిన ఆర్సీబీ జట్టు ఎలిమినేట్ (IPL 2024 – RCB ELIMINATED) అయింది.

రాజస్థాన్ రాయల్స్ జట్టు క్వాలిఫయర్ – 2 లో హైదరాబాద్ జట్టు తో తలపడుతుంది.

మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 172/8 పరుగులు చేసింది. పటిదార్ -34, కోహ్లీ -33, లామ్‌రోర్ -32 పరుగులు చేశారు. ఆవేశ్ ఖాన్ -3, అశ్విన్ – 2 వికెట్లు తీశారు.

అనంతరం రాజస్థాన్ జట్టు 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యంను చేధించింది. జైశ్వాల్ – 45, పరాగ్ – 36 పరుగులతో రాణించారు. సిరాజ్ – 2 వికెట్లు తీశాడు.