DAILY GK BITS IN TELUGU 21st MAY

DAILY GK BITS IN TELUGU 21st MAY

1) 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో షెడ్యూల్ తెగల (ST) జనాభా శాతం ఎంత.?
జ : 8.6

2) వరిష్ట పెన్షన్ బీమా యోజన ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది.?
జ : ఆర్థిక శాఖ

3) నూతన విద్యా విధానం (NEP) 2020 లో విద్యా విధానం ఎలా ఉండనుంది.?
జ : 5+3+3+4

4) తెలంగాణలోని ఏ జిల్లాలో మాంగనీస్ ఖనిజం సమృద్ధిగా ఉంది.?
జ : ఆదిలాబాద్

5) వర్షపాతం, నేలల స్వభావం, వాతావరణం వంటి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా తెలంగాణ వ్యవసాయ – వాతావరణ మండలాలుగా విభజించబడింది.?
జ : నాలుగు

6) తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ – 2021 నివేదిక ప్రకారం తెలంగాణలో స్త్రీ – పురుష నిష్పత్తి ఎంత.?
జ : 988:1000

7) ఐక్యరాజ్యసమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (FAO) ప్రకారం “ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ 2021” గా ఏ నగరం గుర్తింపు పొందింది.?
జ : హైదరాబాద్

8) తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ – 2021 నివేదిక ప్రకారం తెలంగాణలో జన సాంద్రత ఎంత.?
జ : 312

9) సింగూరు జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది.?
జ : సంగారెడ్డి

10) పోచంపాడు జల విద్యుత్ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది.?
జ : నిజామాబాద్

11) కాళిదాసు పద్యాలను తెలుగులోకి అనువదించిన మలినాద సూరి తెలంగాణలో ఏ ప్రాంతానికి చెందినవాడు.?
జ : మెదక్

12) “నీతి శాస్త్ర ముక్తావళి” రచయిత ఎవరు.?
జ : బద్దెన

13) ఢోక్రా బెల్ మెటల్ క్రాఫ్ట్ తెలంగాణలో ఏ జిల్లాలో విస్తృతంగా కనిపిస్తుంది.?
జ : ఆదిలాబాద్

14) బోనాల పండుగను ఏ మాసంలో జరుపుకుంటారు.?
జ : ఆషాడం

15) ఎలగందుల ఖిల్లా ఏ ప్రాంతంలో కలదు.?
జ : కరీంనగర్