DAILY G.K. BITS IN TELUGU 23rd SEPTEMBER

DAILY G.K. BITS IN TELUGU 23rd SEPTEMBER

1) స్వాతంత్య్రానంతరం 1947-48లో మనదేశ మొదటి బడ్జెట్‌ మొత్తం విలువ?
జ : 197 కోట్ల రూపాయలు

2) సాధారణ ప్రజలపై ప్రభావితం చూపే ద్రవ్యోల్బణం?
జ : ఆహర ద్రవ్యోల్బణం

3) రోనాల్డ్‌ రాస్‌ సికింద్రాబాద్‌లో ఎప్పుడు మలేరియాకు క్వినైన్‌ అనే మందును కనుగొన్నాడు.?
జ : 1897 ఆగస్టు 20వ తేదీన

4) దోమ లార్వాను తినే చేప.?
జ : గంబూసియా

5) ఫైలేరియాసిస్‌ కాళ్లలో ఉండే ఏ గ్రంథులు వాపునకు గురవుతాయి.?
జ : శోషరస గ్రంథులు

6) టైఫాయిడ్‌ నిర్ధారణకు చేసే పరీక్ష.?
జ : వైడల్‌ పరీక్ష

7) హైచ్‌ఐవీ వైరస్‌ను కనుగొన్న శాస్త్రవేత్త.?
జ : మాంటెగ్నర్‌

8) ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీప ఖండం ఏది.?
జ : ఆస్ట్రేలియా

9) పెంగ్విన్‌ పక్షుల గుంపులను ఏమన అంటారు.?
జ : రూకరీలు

10) శ్వేత ఖండం అని ఏ ఖండానికి పేరు.?
జ : అంటార్కిటికా

11) సున్నా డిగ్రీ ఉష్ణోగ్రత వద్ద ఎంజైమ్‌ల క్రియాశీలత ఎలా ఉంటుంది?
జ : క్రియారహితంగా అవుతాయి

12) ఆక్సిన్‌లు మొక్కలోని ఏ భాగంలో ఉత్పత్తి అవుతాయి?
జ : కాండం, వేరు