DAILY CURRENT AFFAIRS IN TELUGU 7th JULY 2023

1) ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ ఏ ఫుట్ బాల్ క్రీడాకారులకు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డులకు ఎంపిక చేసింది.?
జ : లాలింజులా చాంగ్తే & మనీషా కళ్యాణ్

2) 123వ డ్యురాండ్ కప్ – 2023 ఏ నగరం ఆతిథ్యమిస్తుంది.?
జ :కోల్‌కతా

3) మల్టీ నేషనల్ వాయు సైనిక విన్యాసాలను “తరంగ శక్తి” పేరుతో ఏ దేశం నిర్వహిస్తుంది.?
జ : భారత్

4) భారత మహిళల జూనియర్ హకి జట్టు ప్రధానకోవచ్చుగా ఎవరు నియమితులయ్యారు.?
జ : తుషార్ కందేఖర్

5) ఢిల్లీలోని ఔరంగాజేబ్ మార్గ్ పేరు మార్చి ఎవరి పేరుతో నామకరణం చేశారు.?
జ : డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం

6) టాంపర్ ప్రూఫ్ సిగ్నలింగ్ వ్యవస్థను భారతీయ రైల్వేల కోసం ఏ ఐఐటీ సంస్థ రూపొందించింది.?
జ : ఐఐటి ఖరగ్ పూర్

7) అమెరికా ఫెడరల్ జడ్జిగా నియమితులైన మొట్టమొదటి ముస్లిం మహిళగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : నస్రత్ చౌదరి

8) ఫిన్‌లాండ్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : పెట్టేరీ ఓర్పో

9) భారతదేశం కాకుండా ఏ దేశం యోగా ద్వారా తన దేశాన్ని ప్రమోట్ చేసుకుంటుంది.?
జ : ఒమన్

10) ఉత్తరప్రదేశ్లో జైలకు ఏమని నామకరణం చేశారు.?
జ : రిఫార్మ్ హోమ్స్

11) ప్రపంచంలో అతిపెద్ద బొమ్మల మ్యూజియంను భారత్ లోని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు.?
జ : గుజరాత్

12) ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023 ఏ దేశంలో జరుగుతుంది.?
జ : ఇండోనేషియా

13) ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యధిక లాభాల వృద్ధి శాతం అర్జించిన సంస్థగా ఏ సంస్థ నిలిచింది.?
జ : సింగరేణి కాలరీస్

14) అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో 6 వేల పరుగులు మరియు 100 వికెట్ల పూర్తి చేసుకున్న మూడో క్రికెటర్ ఎవరు.?
జ : బెన్ స్టోక్స్ (గారీఫీల్డ్ సోబర్స్‌, కలిస్)

15) 2022 – 23 లో ఏ ప్రవాస దేశస్తులు తమ దేశానికి అత్యధికంగా డబ్బును పంపినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక తెలుపుతుంది.?
జ : భారత్ (80 వేల కోట్ల డాలర్లు)

16) అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో సెంచరీ చేయడంతో పాటు ఐదు వికెట్లు తీసిన నాలుగవ క్రికెటర్ గా ఎవరు ఇటీవల రికార్డ్ సృష్టించారు.?
జ : డీ లీడే -నెదర్లాండ్స్ (వివియన్ రిచర్డ్స్, కాలింగ్ ఉడ్, రోహన్ మస్తాఫా)

17) 1975 – 2019 వరకు ఎంత శాతం ఆరావళి పర్వతాలు కనుమరుగయ్యాయి అని ఒక నివేదిక తెలుపుతుంది.?
జ : 8 శాతం

18) INS కృపాణ్ యుద్ధ నౌకను ఏ దేశానికి భారతదేశం కానుకగా ఇచ్చింది.?
జ : వియత్నాం